Andhra Jyothy ·
వరి పంట తప్ప..!
Home » Telangana » Hyderabad » telangana rabi season crop plan no paddy alternative crops farmers
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:06 AM
Trending search
5 analysed of 5 matched articles · 3 outlets · checked 13 Nov 2026 05:00 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
The Telangana agriculture department is formulating cautious rabi crop plans to shift farmers away from paddy cultivation due to El Niño-induced weather conditions.
Eenadu
వర్షాలకు దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » telangana rabi season crop plan no paddy alternative crops farmers
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:06 AM
Eenadu ·
పెనుబల్లి: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను రైతులతో కలిసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం పరిశీలించారు. కల్లూరు మండలంలోని లింగాల, పాత ఎర్రబోయినపల్లి, కొత్త ఎర్రబోయినపల్లి, చండ్రుపట్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తుపాను కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేపట్టి, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు.
BRS former MLA Sandra Venkata Veeraiah visited damaged crop fields in Khammam district's Kallur mandal on Wednesday following the impact of Cyclone Murasu.
Namasthe Telangana
రైతులకు బ్యాంకులు అండగా నిలవాలి : భట్టి
Deputy Chief Minister Bhatti Vikramarka urged banks to support farmers facing drought and financial difficulties by restructuring crop loans and providing new Rabi loans. He made this appeal during a State Level Bankers' Committee meeting in Hyderabad.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదురొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార బ్యాంకులను కోరారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల పంట రుణాలను పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్ చేయడంతోపాటు రబీకి అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో భట్టి మాట్లాడారు.
బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలి: తుమ్మల
Namasthe Telangana ·
అయిజ, నవంబర్ 10 : వాడుముఖం పట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతులు మురుగునీటిని తరలిస్తున్నారు. నెల రోజులుగా 20 మందికిపైగా రైతులు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలోని పెద్దవాగు నుంచి మురుగు నీటిని తీసుకెళ్తున్నారు. తాము ఆర్టీఏ అధికారులం అంటూ పరిచయం చేసుకున్న వారు మురుగు నీటిని తరలిస్తున్న ట్యాంకర్లను నిలిపివేశారు. అనుమతి లేకుండా నీటిని తరలిస్తే రూ.1.50 లక్షల జరిమానా విధిస్తామని రైతులను హెచ్చరించారు.
ఇప్పటికే పంటలను కాపాడుకునేందుకు రూ.లక్షకుపైగా కిరాయిలు భరించి ట్యాంకర్లలో నీటిని తరలిస్తున్నామని, జరిమానా విధిస్తే తాము ఎక్కడి నుంచి పైసలు తెచ్చి కట్టాలని రైతులు ఆవేదన చెందారు. తాము తీవ్రంగా నష్టపోతామని.. కాళ్లు మొక్కుతాం.. తమను విడిచిపెట్టాలని వేడుకున్నారు. అయినా కనికరించని అధికారులు ఒక్కో రైతు నుంచి రూ.5 వేల చొప్పున.. ఇద్దరి నుంచి రూ.10 వేలు వసూలు చేశారని రైతులు పేర్కొన్నారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » bhatti vikramarka farmers crop loan rescheduling suchi
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:59 PM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.