Eenadu ·
Special Train: తిరుపతికి ప్రత్యేక రైలు.. రూట్ ఇదే
Special Train | హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మంగళవారం (నవంబర్ 24న) ఒకవైపు ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు (070199) మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.25గంటలకు తిరుపతి చేరుకోనుంది. లింగంపల్లి, వికారాబాద్, రాయిచూర్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, ముల్కలచెరువు, మదనపల్లె రోడ్డు, కలికిరి, పీలేరు, పాకాల జంక్షన్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలులో చైర్కార్, జనరల్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.