Andhra Jyothy ·
రేషన్ బియ్యం దందా.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్రమ రవాణా
Home » Telangana » Medak » sangareddy medak ration rice smuggling
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:56 AM
Trending search
5 analysed of 6 matched articles · 4 outlets · checked 25 Nov 2026 21:36 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 4 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
రేషన్ బియ్యం దందా.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్రమ రవాణా
తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా జరుగుతోందని ఈ నివేదిక తెలుపుతోంది. 35 వరకు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గోదాముల్లో 14,500 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉండగా, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Namasthe Telangana
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
Andhra Jyothy ·
Home » Telangana » Medak » sangareddy medak ration rice smuggling
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:56 AM
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » tirupati ration rice smuggling
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:51 AM
బీబీనగర్ మండలంలోని రాయరావుపేటలో వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు.
V6 Velugu
టీటీడీ అలర్ట్..డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. నవంబర్ 27 నుంచి రిజిస్ట్రేషన్లు
టీటీడీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 29 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 27 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి, లక్కీ డిప్ విధానం ద్వారా డిసెంబర్ 20, 21 తేదీలకు టోకెన్లు కేటాయించనుంది.
Eenadu
పట్టుబడని పెద్దపులి.. నాలుగో రోజూ కొనసాగుతున్న టైగర్ ఆపరేషన్
తిరువూరులోని గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం నాలుగో రోజుకు చేరిందని ఈ నివేదిక తెలుపుతోంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు, పుణెకు చెందిన నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు.
Namasthe Telangana ·
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. దశాబ్దాలుగా వెండితెరపై తన నటన, కామెడీ టైమింగ్, డ్యాన్స్తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ (Megaverse) పేరుతో ఓ భారీ టాక్ షో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో విడుదలై ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ తనదైన స్టైల్లో కనిపించడంతో అభిమానుల్లో ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే చిరంజీవి…
‘మెగావర్స్’ షో కోసం చిరంజీవికి నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షో మొత్తం 15 ఎపిసోడ్స్తో మొదటి సీజన్గా రూపొందుతున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్కు చిరంజీవి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే ఈ షో కోసం ఆయనకు రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు చెల్లించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ రెమ్యునరేషన్ వార్తలపై ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి కానీ, చిరంజీవి టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఈ మొత్తం ప్రచారంలో ఉన్న అంచనాగానే…
Namasthe Telangana ·
బీబీనగర్, నవంబర్ 24 : బీబీనగర్ మండలంలోని రాయరావుపేటలో భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పాత లేఔట్కు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిని లేఔట్లో భాగంగా చూపించి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సర్వే నంబర్లు 61, 62లో ఉన్న 2 ఎకరాల 23 గుంటల పాత లేఔట్కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 58, 59, 60లోని ఒక ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని కూడా పాత లేఔట్లో భాగంగా చూపించినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో వ్యవసాయ…
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
V6 Velugu ·
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్ డేట్ ఇచ్చింది. కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈసారి సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా డిసెంబర్ 20, 21 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లను లక్కీ డిప్ విధానంలో కేటాయించనున్నారు. ఇందుకోసం నవంబర్ 27వ తేదీన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న అనంతరం లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శన టోకెన్లు కేటాయించనున్నారు.
Eenadu ·
తిరువూరు: గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం నాలుగో రోజుకు చేరింది. వరుసగా 4రోజులుగా అదే అటవీ ప్రాంతంలో పులి అక్కడే మకాం వేయడంతో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు అధికారులు, ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులి కదలికలను ట్రాకర్ సాయంతో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అటవీశాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని నిరంతరం పరిశీలిస్తూ దాని కదలికలపై నిఘా ఉంచుతున్నారు. మరోవైపు పులిని బంధించే ఆపరేషన్లో పుణెకు చెందిన నిపుణులు, ప్రత్యేక సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. పెద్దపులిని ఎలాంటి ప్రమాదం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.