Andhra Jyothy ·
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఎక్స్‌లో కేటీఆర్ ప్రకటన
Home » Telangana » Hyderabad » ktr brs support delimitation bill suchi
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:47 PM
Trending search
3 analysed of 3 matched articles · 2 outlets · checked 28 Nov 2026 21:28 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 3 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఎక్స్‌లో కేటీఆర్ ప్రకటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీలిమిటేషన్ బిల్లుకు పార్టీ మద్దతును ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పార్లమెంట్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గకూడదని, తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఆయన వెల్లడించారు.
Namasthe Telangana
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » ktr brs support delimitation bill suchi
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:47 PM
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » Guntur » CM Chandrababu supports delimitation bill womens reservation VVNP
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓబీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కోరడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తోందని విమర్శించారు.
ABN , Publish Date - Nov 27 , 2026 | 08:49 PM
Namasthe Telangana ·
Srinivas Goud | న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో సుమారు 80 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని, వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కులగణన చేపట్టకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అవి న్యాయస్థానాల్లో నిలవడం లేదని పేర్కొన్నారు. రెండో విడత జనగణనలో కులగణన లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తోందని విమర్శించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.