Andhra Jyothy ·
లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఆరోపణ.. ఆధారాలు చూపాలన్న సూర్య
Home » National » Priyank Kharge vs Tejasvi Surya over claim of RSS links to Lankesh, Kalburgi murders
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:44 PM
Trending search
3 analysed of 12 matched articles · 2 outlets · checked 10 Nov 2026 23:19 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 3 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
లంకేశ్, దభోల్కర్ హత్యల వెనుక సంఘ్.. ప్రియాంక్ ఆరోపణ.. ఆధారాలు చూపాలన్న సూర్య
Karnataka Home Minister Priyank Kharge alleged that the Sangh Parivar is behind the murders of journalists and thinkers, and promised justice within six months.
Namasthe Telangana
Suryapet | సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Andhra Jyothy ·
Home » National » Priyank Kharge vs Tejasvi Surya over claim of RSS links to Lankesh, Kalburgi murders
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:44 PM
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: ఓ అగ్ర కథానాయకుడు ఒకే ఏడాదిలో మూడు సినిమాల్లో నటించడం, ఆ మూడూ హిట్ కావడమంటే విశేషమే కదా. ప్రముఖ నటుడు సూర్యకు (Suriya) అలాంటి ఘనతే దక్కబోతోంది. ఒకే ఏడాదిలో రూ.200 కోట్లు వసూలు చేసిన మూడు చిత్రాల్లో నటించిన తమిళ హీరోగా అతిత్వరలో ఆయన రికార్డు సృష్టించబోతున్నారు.
ఈ ఏడాది మే నెలలో సూర్య నటించిన కరుప్పు (వీరభద్రుడు), ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్ విడదల కాగా, దీపావళి కానుకగా సీన్ చిత్రం (Scene Movie) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సూపర్ హిట్ చిత్రాలుగా నిలవగా, సీన్ కూడా ప్రేక్షకాదరణతో మంచి వసూళ్లు రాబట్టుతోంది. కరుప్పు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.310 కోట్లు వసూలు చేయగా, విశ్వనాథ్ అండ్ సన్స్కు రూ.209 కోట్లు వచ్చాయి. ‘సీన్’ ఇప్పటివరకూ రూ.154 కోట్లు సాధించింది. ప్రస్తుతం ఆ చిత్రానికి వస్తున్న స్పందనను చూస్తే, ఈ వారాంతానికి రూ.200 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే త్వరలోనే ఆయనకు ఈ ఏడాదిలో…
A head-on collision between two bikes near Anantharam village in Suryapet district on Monday night resulted in three people suffering severe injuries.
Namasthe Telangana ·
Superstar Mahesh Babu | సూర్య హీరోగా జితూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా క్రైమ్ కామెడీ చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అద్భుతమైన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రంలో సూర్య పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు.
అయితే సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సీన్’ సినిమా అద్భుతంగా ఉందని, ఎంతో కూల్గా, తెలివిగా, సరదాగా సాగిపోయిందని ఆయన కొనియాడారు. సూర్య తన పాత్రలో అసాధారణ నటన కనబరిచారని, నజ్రియా మరియు నస్లేన్ తమ నటనతో ఆకట్టుకున్నారని తెలిపారు. దర్శకుడు జితూ మాధవన్ రాసిన విధానం, తెరకెక్కించిన తీరు చాలా బాగున్నాయని, ప్రతి విభాగం సినిమాకు హైలైట్గా నిలిచిందని మహేశ్బాబు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రాలలో ‘సీన్’ ఒకటని ఆయన పేర్కొన్నారు.
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’పై టాలీవుడ్ అగ్రకథానాయకుడు మహేశ్బాబు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో సూర్య నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.
‘‘సీన్ సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. చాలా కూల్గా, తెలివిగా, సరదాగా సాగిపోయింది. సూర్య తన పాత్రలో గొప్పగా నటించాడు. నజ్రియా, నస్లేన్ అద్భుతంగా చేశారు. జిత్తు మాధవన్ రచన, తెరకెక్కించిన విధానం చాలా బాగున్నాయి. ప్రతి విభాగంలోనూ సినిమా ఆకట్టుకుంది. కచ్చితంగా చూడాల్సిన చిత్రాల్లో సీన్ ఒకటి’’ అంటూ మహేశ్బాబు ప్రశంసించారు. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో (Scene) సూర్య పోలీస్ అధికారిగా నటించారు. క్రైమ్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది.
Namasthe Telangana ·
Scene Movie | తమిళ స్టార్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో జితూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును దాటేసింది. దీంతో ఈ ఏడాది సూర్య ఖాతాలో ఇది మూడో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. సోమవారం పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, భారతదేశంలో రూ. 98.05 కోట్ల గ్రాస్ మరియు రూ. 84.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొదటి సోమవారం నాడు దేశవ్యాప్తంగా 5,801 షోల ద్వారా ఈ సినిమా రూ. 21.25 కోట్లు సంపాదించింది. దీపావళి మరుసటి రోజు కావడంతో బాక్సాఫీస్ వద్ద…
ఈ ఏడాది సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ రూ. 315 కోట్లు, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ. 260 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు ‘సీన్’ రూపంలో సూర్య మరో ఘనతను సాధించారు. నవంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన రామాయణంతో పాటు బాక్సాఫీస్ బరిలో నిలిచిన ‘సీన్’ సినిమా గట్టి పోటీ ఇస్తోంది. సోమవారం నాడు తమిళ వెర్షన్లో రామాయణంతో పోలిస్తే ‘సీన్’ నాలుగు రెట్లు అధిక వసూళ్లను సాధించడం విశేషం. మలయాళ నటుడు నస్లెన్ ఈ చిత్రంతో విలన్గా తమిళంలోకి పరిచయం కాగా, ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నాజిమ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సూర్య…
Namasthe Telangana ·
Suryapet | పెన్ పహాడ్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. పెన్పహాడ్ మండలంలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన మీసాల చిన్న పిచ్చయ్య, మీసాల లోకేశ్వరి దంపతులు. లోకేశ్వరి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వరిస్తున్నది. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం లోకేశ్.. తన భర్తతో కలిసి బైక్పై స్వగ్రామానికి బయల్దేరింది. ఇదే సమయంలో సూర్యాపేటకు చెందిన చింత లోకేశ్ అనంతారంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై బైకుపై తిరిగి వెళ్తున్నాడు.
Andhra Jyothy ·
Home » Sports » smat 2026 suryakumar yadav appointed mumbai captain comeback srav
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:30 PM
V6 Velugu ·
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సీఫీస్ వద్ద వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న రిలీజ్ అయిన 'సీన్'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. మళయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం తొలి వీకెండ్ తన కెరీర్ లో అత్యంత వసూళ్లు రాబట్టింది. లేటెస్ట్ గాఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.
ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ' ది సీన్ ' మూవీ చూశాను. చాలా కూల్ గా, స్మార్ట్ గా , ఆద్యంతం ఎంతో సరదగా సాగింది. ఇన్ బరాజ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించారు. ఆయన నటన సూపర్ , నజ్రియా , నస్లెన్ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు జితు మాధవన్ రైటింగ్ , ఎగ్జిక్యూషన్ చాలా బాగున్నాయి. ప్రతి విభాగంలోనూ.. సినిమా ఆకట్టుకుంది. తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది అంటూ ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు.
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: సూర్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సీన్’ (Scene Movie) భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఈ ఏడాది వరుసగా.. సూర్య నటించిన మూడో చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో విజయాలు అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘సీన్’తో మరో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
Andhra Jyothy ·
Home » Sports » Cricket News » vaibhav suryavanshi gets tata sierra ipl 2026 award smr
ABN , Publish Date - Nov 09 , 2026 | 10:56 AM
Namasthe Telangana ·
పాట్నా: బ్యాటింగ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi).. తన ఆటశైలితో అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్.. సూపర్ స్ట్రయికర్ అవార్డును గెలుచుకున్నాడు. దానిలో భాగంగా అతనికి ఓ కారును గిఫ్ట్గా ఇచ్చారు. 15 ఏళ్ల బీహారీ బ్యాటర్.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా జట్టుతోనూ బీజీగా ఉన్న వైభవ్.. దీపావేళి వేళ కొత్త కారును అందుకున్నారు. సూపర్ స్ట్రయికర్ అవార్డు కింద అతనికి టాటా సియార్రా ఎస్యూవీ అందజేశారు. ఫ్యామిలీతో కలిసి టాటా షోరూమ్ వెళ్లిన అతను ఆ కారును స్వీకరించాడు.
పసుపు రంగు టాటా కారును వైభవ్ తీసుకున్నాడు. పేరెంట్స్, సోదరులతో కలిసి అతను ఆ కారను అందుకున్నాడు. వాస్తవానికి వైభవ్ గ్యారేజీలో గిఫ్ట్గా వచ్చిన చాలా కార్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో కూడా సూపర్ స్ట్రయికర్ అవార్డు కింద వైభవ్ కు టాటా కర్వ్ ఈవీ కారును గిఫ్ట్గా ఇచ్చారు. 2026 ఐపీఎల్ సీజన్లో వైభవ్ 16 మ్యాచుల్లో 776 రన్స్ చేశాడు. ఆ టోర్నీ లో అతను 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచాడతను.
Andhra Jyothy ·
Home » Telangana » Nalgonda » suryapet kodad van bike accident 2 youngsters dead
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:18 PM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.