Eenadu ·
సంక్షిప్త వార్తలు (14)
‘ఇన్‌టెక్ టవర్ల నిర్మాణం’ నిలుపుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలి టీజీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
టవర్లను పరిశీలిస్తున్న విశ్రాంత ఇంజినీర్ల బృందం
Trending search
4 analysed of 7 matched articles · 2 outlets · checked 21 Nov 2026 09:16 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 4 analysed articles from 2 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Eenadu
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, నాగార్జునసాగర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇన్‌టెక్ టవర్ల పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీలను డిమాండ్ చేశారు.
V6 Velugu
జ్యోతిష్యం : మీ పిల్లలకు పెళ్లి కావడం లేదా? ఒక్క తులసి కళ్యాణం చాలు.. 3 నెలల్లో శుభవార్తే!
Eenadu ·
‘ఇన్‌టెక్ టవర్ల నిర్మాణం’ నిలుపుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలి టీజీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
టవర్లను పరిశీలిస్తున్న విశ్రాంత ఇంజినీర్ల బృందం
Eenadu ·
Eenadu ·
జ్యోతిష్య పండితులు తెలిపిన ప్రకారం, కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేయడం వల్ల పెళ్లికాని పిల్లలకు మూడు నెలల్లో పెళ్లి సంబంధం కుదురుతుందని చెబుతున్నారు. ఈ పర్వదినం 2026 నవంబర్ 21, శనివారం నాడు వస్తుందని వివరిస్తూ, ఈ వేడుకను ఎలా నిర్వహించాలో ఈ కథనం వివరిస్తుంది.
Rohit Sharma | ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Host) ఇప్పుడు హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్లో తన టీమ్ఇండియా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాంఖడే మైదానంలో తన పేరిట స్టాండ్ ఉండటంపై కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబం గర్వంగా ఫీలైన సంఘటన ఏమిటని ఓ కంటెస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇచ్చాడు. బీసీసీఐ నుంచి టీమ్ఇండియాకు ఎంపికైనట్లు వచ్చిన కాల్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని గుర్తు చేసుకున్నాడు.
‘‘కెరీర్లో తొలిసారి భారత జట్టుకు ఎంపిక కావడం నాకు గుర్తుండి పోతుంది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. జట్టును సెలక్ట్ చేస్తున్నారని తెలుసు. నా ప్రాక్టీస్‌ను ముగించుకుని నా హోటల్ గదికి వెళ్లా. కళ్లన్నీ నా ఫోన్‌పైనే ఉన్నాయి. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండిపోయా. ఫోన్ కాల్స్ ఎక్కువగా రాలేదంటే మాత్రం ఎంపిక కాలేదని అర్థం. ఎప్పుడు రింగ్ అవుతుందా అని వేచి చూస్తూ ఉన్నా. అప్పటికి మధ్యాహ్నం దాటింది. కునుకు పట్టలేదు. ఫోన్ దగ్గరే కూర్చుని ఉన్నా. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫోన్ రింగ్ అయితే వెంటనే ఎత్తేశా. టీమ్ఇండియాకు ఎంపికైనట్లు బోర్డు నుంచి సమాచారం వచ్చింది. ఆ మాట వినగానే ఉక్కిరిబిక్కిరి అయ్యా.…
V6 Velugu ·
పిల్లలకు పెళ్లి వయసు వచ్చినా సంబంధం కుదరకపోవడం తల్లిదండ్రులకు పెద్ద బాధ. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో వెనక్కి పోవడం, చూసిన వాళ్లు నచ్చకపోవడం, నచ్చిన వాళ్లు వద్దనడం.. ఇలా ఏళ్లు గడిచిపోతుంటే ఇంట్లో టెన్షన్ పెరిగిపోతుంది. అలా టెన్షన్పడే తల్లిదండ్రులు కార్తీక శుక్ల పక్షంలోని ద్వాదశి తిథి తులసీ కళ్యాణం చేస్తే ఓ మూడు నెలల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది.. ఎలా కళ్యాణం చేయాలి.. పూజా విధానం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పెళ్లి సంబంధం కుదిరేందుకు ఆటంకాలు వస్తుంటే మన పెద్దలు చెప్పే అద్భుత పరిష్కారమే తులసి కళ్యాణం. కార్తీక మాసంలో ఒక్కసారి భక్తితో ఈ కళ్యాణం జరిపిస్తే చాలు, 3 నెలల్లోనే ఇంట్లో శుభవార్త వినిపిస్తుందని పండితులు గట్టిగా చెబుతున్నారు. పెళ్లి కావలసిన పిల్లల తల్లి దండ్రులు వారి పేరున జరిపించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
V6 Velugu ·
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా పడుతూ వస్తున్న బంగారం ధరలు, బుధవారం 14 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న అంచనాలకు తోడు, డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ 5 శాతం పైన కొనసాగడం పసిడిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 2,780 తగ్గి రూ. 1,33,260 కి చేరింది.
కిందటేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే కనిష్ట స్థాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు (దాదాపు 28 గ్రాముల) బంగారం ధర 3,773 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.1.80 లక్షల దగ్గర ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ప్రస్తుతం రూ.1.33 లక్షల నుంచి రూ.1.37 లక్షలు పలుకుతోంది. ఇది దాదాపు 23 శాతం తగ్గుదల.
Eenadu ·
సోనాల్‌బెన్‌కు పతకం ఖాయం ప్రపంచ పారా టీటీ
పట్టాయా: ఐటీటీఫ్ ప్రపంచ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్ పతకం ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్-3 క్వార్టర్ఫైనల్లో ఆమె 11-9, 11-4, 11-5తో థాయస్ ఫ్రాగా సెవెరో (బ్రెజిల్)ఫై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో సోనాల్‌బెన్ పారిస్ పారాలింపిక్స్ పతక విజేత కార్లోట్టా రగాజిని (ఇటలీ)తో తలపడనుంది. మహిళల సింగిల్స్ క్లాస్ 4-5 విభాగంలో భవీనా పటేల్ క్వార్టర్ఫైనల్లో 8-11, 7-11, 8-11తో చైనా బియాన్ జాంగ్ చేతిలో ఓడింది.
Eenadu ·
బద్రీనాథ్: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సోమవారం రాత్రి మూసివేశారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర అధికారికంగా ముగిసినట్లయింది. ఈ ఏడాది 23.5 లక్షల మంది భక్తులు బద్రీనాథ్‌ను దర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా నాలుగు చార్ ధామ్ ఆలయాలను 65 లక్షల మంది యాత్రికులు సందర్శించారని తెలిపాయి.
కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.