We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా ఎన్నికల అధికారి హోదాలో ఈ ప్రమాణం చేయించారు.
విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్గా జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి హోదాలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా.. నూతన మేయర్గా వంగవీటి రాధాకృష్ణతో ప్రమాణం చేయించారు.మేయర్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, నగరంలోని 86 డివిజన్ల నుంచి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలెక్టర్ వరుసగా ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగర పాలక సంస్థపై ఎన్డీయే కూటమి పూర్తి ఆధిపత్యం సాధించినన సంగతి తెలిసిందే. మొత్తం 86 డివిజన్లలో కూటమి ఏకంగా 76 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 53 డివిజన్లు, జనసేన పార్టీ 19 డివిజన్లు, బీజేపీ 4…
విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. అంబేడ్కర్ కళావేదికలో మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ మేయర్గా ప్రమాణస్వీకారం చేయగా, ఆ తర్వాత 86 వార్డుల కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.
వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ లక్ష్మీ శా ఎన్నికల అధికారి హోదాలో ఆయనతో ప్రమాణం చేయించారు.
విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. నగరంలోని అంబేడ్కర్ కళావేదికలో మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం జరిగింది. తొలుత మేయర్గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నగరంలోని 86 వార్డుల కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. నగరంలో 86 డివిజన్లలో తెదేపా 53, జనసేన 19, వైకాపా 8, భాజపా 4, సీపీఎం ఒక డివిజన్లో గెలిచిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.