Andhra Jyothy ·
స్థిరంగా బంగారం, వెండి ధరలు
Home » Business » Hyderabad gold silver rates today VVNP
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:26 AM
Trending search
5 analysed of 10 matched articles · 3 outlets · checked 02 Nov 2026 09:37 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Eenadu
The article provides a technical trading outlook for gold and silver futures contracts, advising investors to wait for a drop below Rs. 1,39,647 to buy gold. For silver, it suggests that a drop below Rs. 1,66,466 could present a buying opportunity at the support level of Rs.
Namasthe Telangana
Andhra Jyothy ·
Home » Business » Hyderabad gold silver rates today VVNP
ABN , Publish Date - Nov 02 , 2026 | 07:26 AM
Eenadu ·
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,39,647 కంటే పైకి వెళ్లకపోతే, కొనుగోళ్లకు మొగ్గు చూపొద్దు. కిందకు వచ్చినా, దేశీయ పరిస్థితుల వల్ల ధర పరిమితంగానే దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా మాత్రం రూ.1,36,375, రూ.1,34,265, రూ.1,30,281 మద్దతు స్థాయులుగా ఉన్నాయి. కాంట్రాక్టు బాగా పడినప్పుడే కొనుగోళ్లకు అవకాశంగా భావించొచ్చు.
వెండి డిసెంబరు కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలోనే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైందున.. ఏ సమయంలోనైనా పుంజుకోవచ్చు. రూ.1,66,466 కంటే కిందకు దిగితే మాత్రం రూ.1,54,114 వద్ద మద్దతు పొందొచ్చు.
A 10th-grade student was attacked with a chainsaw by an assailant in a classroom at Raaptadu ZPHS in Anantapur district, Andhra Pradesh, resulting in severe injuries and sparking widespread concern.
V6 Velugu
బంగారం, వెండి క్రాష్.. తులం రూ.3వేల 400 తగ్గిన గోల్డ్, కేజీకి రూ.10 వేలు తగ్గిన సిల్వర్!
Gold and silver prices have dropped significantly ahead of Diwali, with 24-carat gold decreasing by Rs. 338 per gram and silver by Rs. 10,000 per kg.
V6 Velugu ·
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో శనివారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1.42 లక్షలకు చేరుకుంది. 2025 డిసెంబర్ తర్వాత బంగారం ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. వెండి ధర కూడా కిలోకు రూ.4,200 తగ్గి రూ.1.86 లక్షలకు దిగివచ్చింది. సెప్టెంబర్ నెలాఖరుతో పోలిస్తే అక్టోబర్లో బంగారం ధర రూ.7,300, కిలో వెండి ధర ఏకంగా రూ.46 వేల మేర తగ్గింది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం వంటివి ఈ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున కొనుగోళ్లు పెరిగి ధరలకు…
Andhra Jyothy ·
Home » Business » Silver price today 2 lakh per kg VVNP
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:59 AM
Namasthe Telangana ·
Andhra Jyothy ·
Home » Business » silver price falls by Rs 10000 per kg VVNP
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:12 AM
V6 Velugu ·
దీపావళి దగ్గర పడుతున్న వేళ బంగారం, వెండి కొనాలనుకుంటున్న వారికి మంచి అవకాశం వచ్చేసింది. అవునండి వరుసగా తగ్గుతున్న రేట్లతో జ్యువెలరీ షాపులకు జనం పోటెత్తుతున్నారు. ఇన్వెస్టర్లకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆభరణాలు షాపింగ్ చేసేవాళ్లకు ఈ వీకెండ్ మంచి అవకాశం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగే చేసే ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను తెలుసుకోవటం మంచిది.
అక్టోబర్ 31న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.338 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 888గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 730గా కొనసాగుతోంది.
V6 Velugu ·
నిన్నటి వరకూ పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇదే క్రమంలో వెండి రేటు కూడా కేజీకి రెండు రోజుల్లో రూ.10వేలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే దీపావళి నాటికి రేట్లు మరింతగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అమెరికా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచటం కూడా బులియన్ మార్కెట్లను అంతర్జాతీయంగా ప్రభావితం చేసిందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం తగ్గిన రేట్లను సధ్వినియోగం చేసుకుందాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
అక్టోబర్ 30న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.169 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 226గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 040గా కొనసాగుతోంది.
Andhra Jyothy ·
Home » Business » Gold silver Prices decreases in India Today Latest 22K 24K Rates on october 30th 2026 sgr
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:21 AM
V6 Velugu ·
ఈ వారం ప్రారంభం నుంచి రోజూ కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు గురువారం రోజున బ్రేక్ తీసుకున్నాయి. అయితే ఇదే క్రమంలో వెండి రేట్లు మరింతగా పతనం కావటం కొనుగోలుదారులకు భారీగా ఊరటను అందించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించటంతో బులియన్ మార్కెట్లపై కొంత ఒత్తిడి తగ్గిందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి ముందుకు సాగటం బెటర్.
అక్టోబర్ 29న బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 395గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 195గా కొనసాగుతోంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.