Andhra Jyothy ·
కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి
Home » Telangana » Mahbubnagar » A minimum wage of Rs 42,000 must be implemented.
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:08 PM
Trending search
3 analysed of 3 matched articles · 3 outlets · checked 23 Nov 2026 01:18 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 3 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి
42 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, బోనసు, గ్రాటివిటీ, పెన్షన్ సౌకర్యాలు అమలు చేయాలని ఆయన కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.
Prajasakti
హమాలీల కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి : రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు
Andhra Jyothy ·
Home » Telangana » Mahbubnagar » A minimum wage of Rs 42,000 must be implemented.
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:08 PM
Prajasakti ·
లేబర్ కోడ్లను రద్దు చేయాలి : రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు
ప్రజాశక్తి - సామర్లకోట (కాకినాడ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని ఏపీ బేవరేజెస్ హమాలీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. కొండలరావు డిమాండ్ చేశారు. సామర్లకోటలోని ఏపీఎస్బీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో ఆదివారం నిర్వహించిన హమాలీల యూనియన్ ఎనిమిదో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. అలాగే సిఐటియు జిల్లా నాయకులు రొంగల ఈశ్వరరావు, సిఐటియు మండల నాయకులు బాలం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ... 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులకు భంగం కలుగుతోందని, యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను రూపొందించారని విమర్శించారు. తక్షణమే…
ఏపీ బేవరేజెస్ హమాలీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. కొండలరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Namasthe Telangana
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీల్లో పార్ట్టైమ్ టీచర్ల వేతనాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని ఈ నివేదిక తెలుపుతోంది.
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సమాన పనికి సమాన వేతనం సంగతి పక్కనపెడితే పార్ట్టైమ్ టీచర్ల వేతనాల్లో తీవ్ర వ్యత్యాసమున్నది. ఒక్కో గురుకులంలో ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన వేతనాన్ని చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీల్లో అన్నీకలిపి దాదాపు 1,027 గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో కాంట్రాక్టు, పార్ట్టైమ్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో వేలాది మంది సేవలను అందిస్తున్నారు.
టీచింగ్ సిబ్బంది డిగ్రీ కాలేజీ లెక్చరర్ (డీఎల్), జూనియర్ లెక్చరర్ (జేఎల్), టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) పోస్టులున్నాయి. నాన్టీచింగ్ విభాగంలో డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, ప్లంబర్, ఎలక్ట్రిషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. వారి సర్వీస్ను ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు 11నెలల కాలానికి రెన్యువల్ చేస్తూ రావడం పరిపాటి. ప్రస్తుతం అందుబాటులోని వివరాల ప్రకారం వివిధ సొసైటీల్లో క్యాడర్ల వారీగా వేతనాల్లో తీవ్ర వ్యత్యాసాలున్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ సముచితమైన వేతనాలు అందడం లేదని…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.