Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
100 రూపాయలకే విద్యార్థులకు రూ.14 లక్షల ఇన్సూరెన్స్.. రాజస్థాన్ సర్కార్ నిర్ణయం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Rajasthan government has mandated life and general insurance coverage for all students in state colleges under the 'Subko Bima Abhiyan-2047' mission, with the Rajasthan University serving as a pilot model offering ₹14 lakh coverage for an annual premium of ₹100.
The state plans to expand this successful model to all colleges across the state, with insurance companies collecting premiums alongside admission fees.
Officials have confirmed that the program, already providing coverage to thousands of students in Jaipur and Alwar district, is receiving widespread praise.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
విద్యార్థులకు భద్రత కల్పించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'సబ్కో బీమా అభియాన్-2047' మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి లైఫ్, హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అద్భుతమైన పథకానికి రాజస్థాన్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలిచింది. యూనివర్సిటీలో అలాగే దాని పరిధిలోని కాన్స్టిట్యూయంట్ కాలేజీల్లో చదువుతున్న 24వేల 900 మంది విద్యార్థులకు కేవలం రూ.100 వార్షిక ప్రీమియంతో రూ.14 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పించారు. రాజస్థాన్ యూనివర్సిటీ అమలు చేసిన ఈ మోడల్‌ను రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)