Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
108 అంబులెన్సులో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
By Eenadu1 min read at Eenadu
In brief
ఇస్లావత్ అంజలి అనే మహిళకు కొత్తపల్లి గ్రామంలో అర్ధరాత్రి 108 అంబులెన్స్లో ప్రసవం జరిగింది.
108 సిబ్బంది సతీష్, సిరిపురం కిషన్లు ఈ సేవలు అందించి తల్లీబిడ్డలను సురక్షితంగా పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రికి చేర్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ధర్మారం: ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ అంజలికి అర్ధరాత్రి దాటాక పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఈఎమ్టీఆర్ సతీష్, పైలెట్ సిరిపురం కిషన్లు వెంటనే స్పందించి వాహనంతో కొత్తపల్లికి చేరారు. పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రికి బయలుదేరారు. మార్గ మధ్యలోనే పురిటి నొప్పులు అధికమయ్యాయి. సమస్యను వైద్యులకు వివరిస్తూ.. వారి సలహాలూ పాటిస్తూ.. అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. తల్లీ బిడ్డ ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించి పెద్దపల్లి జిల్లా మాత శిశు ఆస్పత్రిలో చేర్పించారు. అంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం చేసి ప్రథమ చికిత్స అందించి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)