Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
12 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలి
By Eenadu1 min read at Eenadu
In brief
The State Election Commission (SEC) issued guidelines for the counting of MPTC and ZPTC votes, ordering collectors to start the process at 8 AM and complete it within 12 hours.
SEC Punetha reviewed the arrangements on Friday, noting that rain had previously delayed municipal vote counting.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏర్పాట్లపై సమీక్ష మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎంపీటీసీ స్థానాల తొలి ఫలితాలు వెలువడే అవకాశం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించి రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాల్లో చేసిన ఏర్పాట్లపై ఎస్ఈసీ పునేఠా శుక్రవారం సమీక్షించారు. వర్షాల కారణంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపులో జాప్యమైందని.. పరిషత్ ఓట్ల లెక్కింపును గడువులోగా పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని పలువురు అధికారులు వ్యక్తం చేశారు. లెక్కింపు ప్రారంభించిన తర్వాత 12 గంటల్లో పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని ఎస్ఈసీ ఆదేశించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)