Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
12% పెరిగిన కార్ల సరఫరాలు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that passenger vehicle dispatches from manufacturers to dealers grew by 12.4% in October 2025 compared to the same month in 2025.
SIAM Director General Rajesh Menon stated that total domestic vehicle supplies increased by 15.7% to cross the 5 lakh milestone in October.
The report noted that the statistics exclude manufacturers like BMW, Mercedes, JLR, and Volvo, while including Tata Motors' passenger vehicle sales.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ద్విచక్ర వాహన విక్రయాల్లో 16% వృద్ధి: సియామ్
దిల్లీ: ఈ ఏడాది అక్టోబరులో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు 5.19 లక్షల ప్రయాణికుల వాహనాలు (పీవీ - కార్లు, ఎస్యూవీలు, వ్యాన్లు) సరఫరా అయినట్లు వాహన తయారీదార్ల సంఖ్య సియామ్ శుక్రవారం వెల్లడించింది. 2025 ఇదే నెలలో సరఫరా అయిన 4.62 లక్షల కార్ల కంటే ఇవి 12.4% అధికం. నవంబరు మొదటి వారంలో ధనత్రయోదశి, దీపావళి ఉన్నందున.. కార్ల తయారీ సంస్థలు అక్టోబరులో డీలర్లకు భారీగా వాహనాలు పంపాయి. అందువల్లే నెలవారీ టోకు అమ్మకాల్లో తొలిసారిగా 5 లక్షల మైలురాయిని అధిగమించినట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)