Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
13 కి.మీటర్లు.. ఆర్టీసీ ఛార్జీ రూ.60
By Eenadu1 min read at Eenadu
In brief
మక్తల్ మండలంలోని జక్లేర్ స్టేజీ నుంచి మక్తల్ పట్టణానికి మధ్య దూరం 13 కి.మీటర్లు అని ఆర్టీసీ బస్సు ఛార్జీ రూ.60 అని ఈ కథనం నివేదించింది.
గతంలో రూ.90 ఉండగా ప్రస్తుతం రూ.120 తీసుకుంటున్నారని, జక్లేర్ నుంచి మహబూబ్నగర్కు 50 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.80 వసూలు చేస్తున్నారని పేర్కొంది.
ఈ విషయంలో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో గొడవలుపడుతున్నారని, అనేక మంది విద్యార్థులు ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో రూ.30లకు ప్రయాణం చేస్తున్నారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మక్తల్ నుంచి జక్లేర్కు రూ.60 టిక్కెట్
మక్తల్ గ్రామీణం, న్యూస్టుడే: మక్తల్ మండలంలోని జక్లేర్ స్టేజీ నుంచి మక్తల్ పట్టణానికి మధ్య దూరం 13 కి.మీటర్లు. ఆర్టీసీ బస్సు ఛార్జీ రూ.60. మక్తల్ నుంచి మహబూబ్నగర్కు గతంలో రూ.90 ఉండగా ప్రస్తుతం రూ.120 తీసుకుంటున్నారు. మక్తల్ నుంచి మహబూబ్నగర్కు 63 కి.మీటర్ల దూరం ఉంటుంది. మరో ఏమిటంటే జక్లేర్ నుంచి మహబూబ్నగర్ 50 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.80 ఛార్జీ వసూలు చేస్తున్నారు. 13 కి.మీటర్లు ఉన్న మక్తల్కు రూ.60 ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. ఈ విషయంలో పలు మార్లు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో గొడవలుపడి వదిలేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు ఆటోలు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)