Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
13 నుండి ఎంజీయూలో సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జాతీయ సదస్సు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
MGU Vice-Chancellor Khaja Altaf Hussain announced that the 45th South Indian History Congress will be held at Mahatma Gandhi University in Nalgonda from October 13 to 15.
Over 1,200 delegates, professors, and research students from across the country are expected to attend to present research papers on South Indian history, society, culture, and politics.
The event aims to boost tourism in Nalgonda district and foster historical research interests among students and faculty.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– దేశ వ్యాప్తంగా హాజరుకానున్న 1,200 మందిపైగా ప్రతినిధులు, ప్రొఫెసర్స్, పరిశోధన విద్యార్థులు – వర్సిటీలో ఆరు వేదికల్లో నిత్యం పలు అంశాలపై చర్చ సదస్సు పరిశోధన పత్రాల నిర్వహణ – వివరాలు వెల్లడించిన ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, అక్టోబర్ 10 : దక్షిణ భారత చరిత్ర, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై లోతైన పరిశోధనలు, విశ్లేషణలకు 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఈ నెల 13 నుండి 15వరకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి చారిత్రక సదస్సులో నిత్యం వివిధ అంశాలపై దేశంలోని పేరుగాంచిన యూనివర్సిటీల నుంచి వచ్చే ఫ్రొఫెసర్స్, ప్రతినిధులు పలు అంశాలపై ప్రసంగం, పరిశోధన పత్రాలు సమర్పణ చేయనున్నట్లు వెల్లడించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)