Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
15 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ.. 14 బాల్స్‌లోనే టీమిండియా 50 రన్స్: వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the 3rd T20I against New Zealand at Wellington, Abhishek Sharma and Vaibhav Sooryavanshi opened the innings with a record-breaking partnership.
Sharma scored a half-century off 15 balls, and the Indian team reached 50 runs in just 14 balls, setting a new T20I record.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Abhishek Sharma: వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు సృష్టించారు. 199 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత డాషింగ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ల జోడీ కివీస్ బౌలర్లపై కోస్తూ అంతర్జాతీయ టీ20 (T20I) చరిత్రలోనే ఆల్-టైమ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేశారు. కేవలం 14 బంతుల్లోనే (2.2 ఓవర్లలో) భారత జట్టు 50 పరుగుల మైలురాయిని అందుకోగా, అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)