Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
15 ఏండ్ల లోపు వారికి కోచింగ్ బంద్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Karnataka government has proposed strict new regulations for coaching centers, banning admission for students under 15 and capping daily coaching hours at five.
The rules also mandate that coaching fees be collected in at least four installments, require centers to operate between 6 AM and 9 PM, and prohibit misleading students with rank and marks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బెంగళూరు : కోచింగ్/ట్యుటోరియల్ సెంటర్లపై కర్ణాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. 15 ఏండ్ల లోపు విద్యార్థులకు కోచింగ్ సెంటర్లలో ప్రవేశాన్ని నిషేధించడమే కాక, విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం ఫీజును కనీసం నాలుగు విడతలలో చెల్లించే వెసులుబాటును కల్పించింది. విద్యార్థి వైదొలగిన 10 రోజులలో నిర్వహించని తరగతులకు సంబంధించిన ఫీజును వాపసు ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. కర్ణాటక ట్యుటోరియల్ సంస్థలు, కోచింగ్ సెంటర్ల (నమోదు, నియంత్రణ) నిబంధనలు 2026ను బుధవారం గెజిట్లో ప్రచురించింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రతిరోజూ గరిష్ఠంగా 5 గంటలు…
కోచింగ్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభించే ముందు వాటిని తప్పనిసరిగా నమోదు చేయించాలి. ప్రస్తుతం నడుస్తున్న సంస్థలు 90 రోజుల్లోగా దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే కోచింగ్ ఇవ్వాలి. అయితే పాఠశాలలు, కాలేజీలు పనిచేసే వేళల్లో తరగతులు నిర్వహించకూడదు. సెకండరీ స్కూల్ పరీక్ష పూర్తయిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ కల్పించాలి. ర్యాంకులు, అత్యధిక మార్కుల పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టడాన్ని కొత్త నిబంధనలు నిరోధించాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)