Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
17 పట్టణ స్థానిక సంస్థలకు అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
By Eenadu1 min read at Eenadu
In brief
వైకాపా పార్టీ రాష్ట్రంలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది.
నాలుగు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీ/నగర పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఎంపిక వైకాపా అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు జరిగినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండోవిడత ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల్లో.. నాలుగు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీ/ నగర పంచాయతీలకు వైకాపా అభ్యర్థుల్ని ప్రకటించింది. శ్రీకాకుళం నగర పాలక సంస్థలకు గుండ లక్ష్మీదేవి, కాకినాడకు కె.సత్యశ్రీ, రాజమహేంద్రవరానికి డి.వెంకట్రావు, మంగళగిరి-తాడేపల్లికి పి.నాయక్లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఆమదాలవలస పురపాలక సంఘానికి బొడ్డేపల్లి అజంతకుమారి, రాజాంకు పాలవలస పద్మావతి, భీమవరానికి వై.వెంకటమాధవీలత, పాలకొల్లుకు సి.ఉమాశైలజ, తాడేపల్లిగూడేనికి జి.శ్రీనివాస్, తణుకుకు ఐ.బాలకృష్ణ, గుడివాడకు ఎం.ప్రవీణ, తాడిగడపకు బెజవాడ వీరబాబు, నరసరావుపేటకు షేక్ ఖాజావలి, పొన్నూరుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)