Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
18 నుంచి 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, the Telangana government formed various committees to ensure the success of the 85th Indian Road Congress annual conference in Hyderabad from November 18 to 21.
The government issued GO-560 to establish these committees under the Roads and Buildings department, assigning roles to engineers and officials across 12 different departments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నవంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సు విజయవంతం కోసం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సహాయక కమిటీలను ఏర్పాటు చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం ప్రభుత్వం జీవో-560 జారీ చేసింది. సదస్సు పనులను పర్యవేక్షిస్తున్న స్టీరింగ్ కమిటీకి తోడ్పాటుగా వివిధ విభాగాలవారీగా కమిటీలను నియమించారు.
సదస్సు కోసం భోజనం-రిజిస్ట్రేషన్, రవాణా-స్వాగతం, వసతి, ఆర్థికం-ఆదాయం, సాంకేతిక సమావేశాలు, ప్రదర్శన (ఎగ్జిబిషన్), ప్రచారం-సావనీర్, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య-ప్రొటోకాల్, వెబ్సైట్-ఐటీసీ, పోస్ట్-సెషన్ టూర్స్, వేదిక సౌకర్యాలు వంటి మొత్తం 12 విభాగాలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లకు ఆయా కమిటీల చైర్మన్, సభ్యుల బాధ్యతలను అప్పగించారు. సదస్సు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఆయా కమిటీల చైర్మన్లు అవసరమైతే ఈఈలు, డీఈఈలు, ఏఈఈల సేవలను అదనపు సభ్యులుగా వినియోగించుకోవచ్చని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)