Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Two Aam Aadmi Party (AAP) MLAs in Punjab, Harsimrat Kaur and Chetan Singh Jauramajra, submitted their resignations following the announcement of the party's first list of candidates for the 2027 assembly elections.
Harsimrat Kaur had been in conflict with party leadership over flood management and pending criminal cases, while Jauramajra was reportedly sidelined after former Shiromani Akali Dal leader Surjit Singh Rakhra was appointed to oversee local party affairs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చండీగఢ్: పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన తర్వాత తమ శాసన సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. (2 AAP MLAs Quit) సనౌర్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, సమానా నియోజకవర్గానికి చెందిన చేతన్ సింగ్ జోరా మజ్రా, పంజాబ్ అసెంబ్లీకి తమ రాజీనామాలను సమర్పించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
కాగా, వరదల నిర్వహణ, తనపై నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు అంశాలపై ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా కొంతకాలంగా ఆప్ నాయకత్వాన్ని . పంజాబ్ మాజీ మంత్రి అయిన మరో ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరా మజ్రా కూడా పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)