Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
20 ఏళ్ల కాపురం తర్వాత.. భార్యతో సహా అత్తింటి ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు చంపాడు.. !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A 50-year-old man in Bangalore allegedly murdered his wife and her entire family after 20 years of marital disputes, according to police reports.
The accused, Indusekhar, reportedly lured his brothers-in-law to his home under the pretext of a drug party before killing them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అతని పేరు ఇందుశేఖర్.. వయస్సు 50 ఏళ్లు.. పెళ్లయ్యి 20 ఏళ్లు.. ఓ కూతురు ఉంది. భార్య పేరు సునీత. ఆటోడ్రైవర్‌గా జీవనం. బెంగళూరు సిటీలోని రాజాజినగర్ లో నివాసం. భార్య ఫ్యామిలీ సైతం బెంగళూరు సిటీలోనే నివాసం. రెండు ఫ్యామిలీలు పెద్దగా ధనవంతులు ఏమీ కాదు.. చిన్న ఉద్యోగాలు, ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.
పోలీసుల విచారణలో ఇందు శేఖర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. భార్య, ఆమె కుటుంబం నుంచి వేధింపులు ఎదురైతే దూరంగా ఉంటే సరిపోయేది. కానీ.. అందరినీ చంపేయాలని అతను తీసుకున్న నిర్ణయం అతనిని ఊచలు లెక్కపెట్టేలా చేసింది. అతనిలోని కోపం ఉన్మాదంగా మారి ఇందు శేఖర్‌ను విచక్షణ మరిచేలా చేసింది. మార్చింది. పోలీసుల విచారణలో ఇందు శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం సునీతను పెళ్లి చేసుకున్నాడు ఇందుశేఖర్. పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)