Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
20 లక్షల ఫాలోవర్లు ఉన్నా.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే.. రాజకీయం అంటే అట్లుంటది మరి!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Social media influencer and astrologer Om Prakash Bishnoi, who has over 2 million followers, was defeated in the sarpanch elections of Indon Ki Dhani-II village in Rajasthan's Jodhpur district.
He received only 33 votes out of approximately 1,600 despite his large online following.
He subsequently thanked the villagers on his social media platforms and accepted the defeat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లా పాసైనంత ఈజీ కాదు బాబూ సోడా కొట్టడం అంటే.. అనే డైలాగ్ గుర్తింది కదా. ఆ డైలాగ్ ఇక్కడ కూడా వర్తిస్తుందేమో. మనోభావాలు దెబ్బతీసేందుకు కాదు కానీ.. జ్యోతిష్యం చెప్పినంత ఈజీ కాదు ఎన్నికల్లో గెలవాలంటే అనే పరిస్థితి ఆ జ్యోతిష్యుడిది. ఎందుకంటే సోషల్ మీడియాలో రెండు మిలియన్ల ఫాలోవర్లు అంటే 20 లక్షల ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూసి నేనేంటి.. నా క్రేజేంటి.. వచ్చిన ఓట్లేంటి..? అంటే సోషల్ మీడియా క్రేజు ఎన్నికల్లో తుస్సేనా..? అనుకునే పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఓసియన్ తహసీల్‌లోని ఇండోన్ కి ధాని-II గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓంప్రకాష్ బిష్ణోయ్‌కు ఎదురైంది. 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ, సుమారు 1,600 ఓటర్లున్న గ్రామంలో అతనికి కేవలం 33 ఓట్లే వచ్చాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)

