Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
20 రూపాయల వాటర్ బాటిల్ వివాదంలో నల్గొండ సాయికుమార్ ను విజయవాడలో కొట్టి చంపిన యువకులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
According to the article, 33-year-old Sai Kumar from Nalgonda district was beaten to death by four men in Vijayawada after attempting to take a 20-rupee water bottle from a pan shop.
The attackers tied him to an electric pole and beat him for two hours despite his pleas that he would pay for it, and they fled the scene.
Police have registered a case, taken the four men into custody, and confirmed the incident via CCTV footage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాటర్ బాటిల్ ఖరీదు 20 రూపాయలు. అవును.. అతను ఆ 20 రూపాయల వాటర్ బాటిల్ ను దొంగతనం చేయటానికి ప్రయత్నించాడంట.. దొంగతనం జరగలేదు.. దొంగతనానికి ప్రయత్నించాడు అనే నెపంతో.. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల సాయికుమార్ ను కొట్టి చంపారు. పెళ్లాం.. ముగ్గురు పిల్లలు ఉన్నారని కన్నీళ్లతో వేడుకున్నా కనికరం లేకుండా కొట్టారు. అసలు ఇక్కడ దొంగతనమే జరగలేదు.. దొంగతనానికి ప్రయత్నించాడు అనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘోరం జరిగింది ఏపీ రాజధాని ఏరియా విజయవాడలో. విజయవాడ సిటీ నడిబొడ్డున జరిగిన ఈ ఘోరం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలకలం రేపుతోంది. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 33 ఏళ్ల మాస సాయికుమార్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పని చేస్తూ ఉన్నాడు. వారం రోజుల క్రితం విశాఖపట్నం వెళుతున్నట్లు చెప్పి.. పని చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సెలవు పెట్టాడు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం భార్యపిల్లలకు ఫోన్ చేసి విజయవాడలో ఉన్నానని చెప్పాడు. భార్యకు ఫోన్ చేసిన తర్వాత.. విజయవాడ సిటీలోని పడమట డొంక రోడ్డులోని ఓ లిక్కర్ షాపు దగ్గర ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి సాయికుమార్ వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న పాల వ్యాన్ డ్రైవర్ చూశాడు. అతను…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)