Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
2008లో 90% సంపద ఆవిరి.. ఇప్పుడు రూ.4 వేల కోట్లతో 'రామాయణం' తీస్తున్న నిర్మాత!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Namiit Malhotra, founder of Prime Focus and DNEG, is producing a global cinematic adaptation of the Ramayana with a budget of ₹4,000 crore.
The article details his journey from starting a small video editing business in a Mumbai garage to winning eight Oscars and overcoming a 90% financial loss during the 2008 global recession.
The first part of the two-part film, directed by Nitesh Tiwari, is scheduled for release on November 5.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభం దెబ్బకు సంపదలో 90 శాతం కోల్పోయారు. అమెరికాలో అడుగుపెట్టిన ఏడాదికే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఆయన కల మాత్రం చావలేదు. ఓ చిన్న గ్యారేజీలో మొదలైన ప్రయాణం.. ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సంస్థ స్థాయికి చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.4,000 కోట్లతో భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచ తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆయనే నిర్మాత నమిత్ మల్హోత్రా..
సినీ ప్రపంచంలో విజయం వెనుక ఎంతటి పోరాటం ఉంటుందో నమిత్ కథ చూస్తే అర్థమవుతుంది. మూడో తరం సినీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 19 ఏళ్ల వయసులోనే ముంబైలోని ఓ గ్యారేజీలో చిన్న వీడియో ఎడిటింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక యాపిల్ కంప్యూటర్, తనకు పాఠాలు చెప్పిన ముగ్గురు ప్రొఫెసర్లు.. ఇదే ఆయన తొలి పెట్టుబడి. 1997లో తండ్రి సంస్థతో ఈ వ్యాపారాన్ని విలీనం చేసి ప్రైమ్ ఫోకస్‌ను స్థాపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)