Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
2024 ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీ తేడా
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Reporters Collective published a research report revealing discrepancies between the number of physical votes polled and the number of votes counted on EVMs in 51 assembly and Lok Sabha constituencies across Maharashtra, Haryana, and Jammu & Kashmir during the 2024 elections.
The report highlighted missing or zero voter registration data in 19 polling stations, massive vote count variations in specific constituencies like Badhshal and Mumbai North, and the Election Commission's internal response to demands for repolling and the disclosure of Form-17 records.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ : 2024 ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్లలోని 51 అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) లెక్కించిన ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. ఎన్నికల సంఘం(ఈసీ) అంతర్గత రికార్డులను పరిశీలించి ఈ వివరాలను బయటపెట్టినట్లు తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లోని 467 అసెంబ్లీ, 63 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు పేర్కొంది. మొత్తం 530 నియోజకవర్గాలకు సంబంధించిన 4,212 భౌతిక…
51 స్థానాల్లో ఈసీ అంతర్గత రికార్డుల ప్రకారం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా లేదా అనేది నిర్ధారించేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో లేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. వీటిలో 19 స్థానాల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్ల సంఖ్యను అధికారులు నమోదు చేయలేదు. ఆ వివరాలు నమోదు చేయాల్సిన చోట ‘సున్నా’ లేదా ‘నిల్’ అని రాశారు. ఈ 19 స్థానాల్లో మహారాష్ట్ర, హర్యానాకు చెందిన పది స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏడింటిని బీజేపీ, లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకుంది. పోలింగ్కు వచ్చిన ఓటర్ల సంఖ్యను సున్నాగా నమోదు చేయడం అంటే అక్కడ ఎవరూ ఓటు వేయలేదని అర్థం కావచ్చు. లేదంటే అధికారులు తప్పుడు వివరాలు నమోదు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)