Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
2027 ఎన్నికల్లో 80 శాతం సీట్లు మావే..యూపీ ఎన్నికలపై యోగి మాస్టర్ ప్లాన్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Uttar Pradesh Chief Minister Yogi Adityanath claimed in an interview that the BJP-led NDA alliance will secure 80% of the votes and assembly seats in the 2027 state elections.
He reiterated his '80-20' formula, predicting a massive victory margin.
The article contextualizes this claim by reviewing the NDA's previous electoral performances in 2017 and 2022.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
యూపీలో మళ్లీ అధికారమే లక్ష్యం.. 80-20 ఫార్ములాతో యోగి ఆదిత్యనాథ్ !
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 80 శాతం ఓట్లు, 80 శాతం అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)