Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే.. బీఆర్ఎస్కు గతమే భవిష్యత్ లేదు: సీఎం రేవంత్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
తెలంగాణలో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, వారు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సిద్దిపేట: తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని..బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు చెబుతూ ఊరువాడా తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కేటీఆర్ తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. సొంత చెల్లినే పట్టించుకోని వారు కోటి మంది మహిళలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)