Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
216 మందికి ‘డబుల్’ ఇండ్లు..హైదరాబాద్ కలెక్టరేట్ లో పంపిణీ చేసిన మంత్రి పొన్నం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
State Transport Minister Ponnam Prabhakar distributed double-bedroom house allotment letters and titles to 216 beneficiaries in Hyderabad on Saturday.
He announced a target to complete one lakh Indira Awas (Indiramma) houses in Hyderabad by the next Ashadha month.
Additionally, he advised citizens to conserve water and prepare for potential drought conditions due to the El Niño effect, and distributed special identification cards to conjoined twins and orphaned children.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీ, వెలుగు: బహదూర్‌పుర, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన 216 మంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పత్రాలు, పట్టాలను పంపిణీ చేశారు. బహదూర్‌పుర నియోజకవర్గానికి చెందినవారికి ఫారూఖ్‌నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో 136 ఇండ్లు, కార్వాన్ నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్, గోల్కొండ, షేక్‌పేట మండలాల లబ్ధిదారులకు మల్లాపూర్–బాలాపూర్ కాలనీలో 80 ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు.
వచ్చే ఆషాఢమాసంలోపు హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం అవిభక్త కవలలు వీణ, వాణితోపాటు అనాథ పిల్లలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు అందించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వచ్చే జూలై వరకు వర్షాలు లేకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, వాడిన నీటిని తిరిగి ఉపయోగించుకునేలా ఇంకుడు గుంతలు, ఇతర నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)