Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
22 ఏళ్లకే వాల్‌మార్ట్ స్టోర్ మేనేజర్‌గా..
By Eenadu3 min read at Eenadu
In brief
అమెరికాకు చెందిన కైలీ (23) పదహారేళ్ల వయసులో వాల్‌మార్ట్‌లో చేరి, 22 ఏళ్లకే స్టోర్ మేనేజర్‌గా పదోన్నతి సాధించిందని ఈ కథనం నివేదిస్తోంది.
కైలీ తన కెరీర్ ఎదుగుదల గురించి వివరిస్తూ, స్టోర్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది.
వాల్‌మార్ట్‌లో సుమారు 75 శాతం మంది స్టోర్ మేనేజర్లు మొదట పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా చేరిన వారేనని గణాంకాలు చెబుతున్నాయని కూడా ఈ కథనం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సంప్రదాయ విద్యను పూర్తి చేస్తేనే కెరియర్లో రాణించవచ్చనేది ఒకప్పటి మాట. కానీ నేటి తరం అమ్మాయిలు నైపుణ్యాలుంటే చాలు.. వయసు, చదువుతో సంబంధం లేదంటున్నారు. అమెరికాకు చెందిన కైలీ (23) ఇదే కోవకు చెందుతుంది.
సంప్రదాయ విద్యను పూర్తి చేస్తేనే కెరియర్లో రాణించవచ్చనేది ఒకప్పటి మాట. కానీ నేటి తరం అమ్మాయిలు నైపుణ్యాలుంటే చాలు.. వయసు, చదువుతో సంబంధం లేదంటున్నారు. అమెరికాకు చెందిన కైలీ (23) ఇదే కోవకు చెందుతుంది. పదహారేళ్ల వయసులో వాల్‌మార్ట్ సంస్థలో చేరిన తను.. 22 ఏళ్లకే స్టోర్ మేనేజర్‌గా పదోన్నతి సాధించింది. తద్వారా అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్లలో స్టోర్ మేనేజర్ అయిన పిన్నవయస్కురాలిగా నిలిచింది. అంతేకాదు.. ఇటీవలే సొంతింటి కలను కూడా సాకారం చేసుకుని త్వరలోనే మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కైలీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)