Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
23 నుంచి భారీ వర్షాలు
By ABN1 min read at Andhra Jyothy
In brief
తమిళనాడు రాష్ట్రంలో 23వ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
ఆక్వాన్ తుఫాను ఆంధ్ర-ఒడిసా వైపు వెళ్లిందని, తూర్పు గాలుల మార్పుల కారణంగా రాష్ట్ర సముద్రతీర ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.
డిసెంబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణకేంద్రం తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
Home » weather-forecast » tamil nadu heavy rains november 23
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:21 PM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)