Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
24వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, NHM employees in Jayashankar Bhupalpally district entered the 24th day of an indefinite strike demanding job security, regularisation, and equal pay.
The employees stated they will continue the protest until their demands are met.
The strike involves various health workers including doctors, nurses, and contractual staff.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహాదేవపూర్ (భూపాలపల్లి), నవంబర్ 5 : ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో జయశంకర్ భూపాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 24వ రోజుకు చేరుకుంది. గత 24 రోజులుగా ఎండనక, వాననక ఉద్యోగులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు కనీస ఉద్యోగ భద్రత లేకపోవడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)