Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
25 ఏండ్ల తర్వాత బీజేపీ ఉండదు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Telangana Chief Minister Revanth Reddy alleged that the central NDA government, led by the BJP, is creating obstacles for the Bharat Summit in Hyderabad and criticized the BJP for opposing the event for political reasons.
He also claimed that the central government under Prime Minister Modi is prioritizing Gujarat's development over others, which he stated violates the federal spirit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏండ్ల కిందట బీజేపీ లేదని, మరో 25 ఏండ్ల తర్వాత ఆ పార్టీ ఉనికిలో ఉండదని వ్యాఖ్యానించారు. సీఎం శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ను బీజేపీ రాజకీయ దృష్టితో మండిపడ్డారు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ర్టానికి…
వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అవకాశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో ఈ సమ్మిట్లో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఉన్న అనుకూల పరిస్థితులు, హైదరాబాద్లోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్కు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరుకావాల్సి ఉన్నదని చెప్పారు. అయితే కొందరు ప్రతినిధులను చివరి నిమిషంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నదని రేవంత్రెడ్డి ఆరోపించారు. వీసాలను రద్దు చేయడంతో కొందరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)