Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
29న అలుగునూర్లో దీక్షాదివస్ సభ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister and MLA Gangula Kamalakar stated that the BRS is making all arrangements to hold a 'Deekshadiwas' meeting in Alugunur, Karimnagar on the 29th of this month.
The meeting will be attended by BRS working president KTR as the chief guest.
MLA Gungala and other local leaders inspected the venue and parking arrangements to ensure the event is successful.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 13 : కరీంనగర్లోని అలుగునూర్లో ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ మేయర్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్తో కలిసి గంగుల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాల పారింగ్కు అనువైన…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఎంపిక మొదలుకొని పారిం గ్, ఇతర ఏర్పాట్ల వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, మానకొండూర్ మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్గౌడ్, కొత్తపల్లి మాజీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)