Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
29న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
By Eenadu1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈనెల 29న 14, 17 ఏళ్ల లోపు బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో మాధవి, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి, అర్హత ఉన్నవారు తమ ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరై పోటీల నిర్వాహకుడు పి.రాజేశ్‌కు రిపోర్టు చేయాలని సూచించారు.
ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఈనెల 30న నిర్వహించే జోనల్ స్థాయి (ఉమ్మడి జిల్లా) పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈనెల 29న 14, 17 ఏళ్ల లోపు బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో మాధవి, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు తమ ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరై పోటీల నిర్వాహకుడు పి.రాజేశ్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఈనెల 30న నిర్వహించే జోనల్ స్థాయి (ఉమ్మడి జిల్లా) పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)