Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
326 పరుగుల ఛేజ్.. 24 ఏళ్ల భారత రికార్డును సమం చేసిన పాకిస్థాన్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Pakistan chased down a target of 326 runs against Sri Lanka in a tri-series ODI final, equaling India's 24-year-old record for the highest successful run chase in a final.
The match was played in Lahore, where Fakhar Zaman scored a century and young players contributed significantly to the win.
The article notes that Pakistan's youth-heavy team showed signs of returning to its past powerhouse status.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Pakistan 326 Run Chase: ట్రై-సిరీస్ వన్డే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ రికార్డు స్థాయి ఛేజింగ్‌తో చరిత్ర సృష్టించింది. శ్రీలంక నిర్దేశించిన 326 పరుగుల భారీ టార్గెట్ ని ఒంటిచేత్తో ఛేదించి నమోదు చేసుకుంది. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఫకర్ జమాన్ (Fakhar Zaman - 99 బంతుల్లో 127) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. యంగ్ ప్లేయర్లు సాద్ బైగ్ (74), అరఫాత్ మిన్హాస్ (61), హసన్ నవాజ్‌లు అద్భుత పోరాటంతో జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ విజయంతో వన్డే టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా సరిగ్గా 2002 నాటి భారత్ రికార్డును పాక్ సమం చేసింది.
24 ఏళ్ల భారత రికార్డు సమం (Lord's 2002 Record):
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)