Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
35 కు పైగా కేసుల్లో నిందితుడు.. పాతబస్తీలో రౌడీషీటర్ లల్లా అరెస్ట్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Police in Old City, Hyderabad, arrested a wanted criminal named Abed bin Khalid, alias Lalla.
He was wanted for over 35 cases, including charges under the Arms Act and NDPS Act, and was on the run for over six months.
Police seized an unnumbered Bajaj Pulsar NS200 motorcycle and a sharp knife from him during the arrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: పాతబస్తీలోని మంగళ్‌హాట్ పోలీసులకు పరారీలో ఉన్న రౌడీషీటర్ అబేద్ బిన్ ఖలీద్ అలియాస్ అబేద్ అలియాస్ లల్లా చిక్కాడు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 35కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌తో పాటు పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.కె.పేట్, చిస్తిచమన్ ప్రాంతానికి చెందిన అబేద్ (36)పై 2005 నుంచి పలు నేరాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. 2008లో అతడిపై రౌడీషీట్ తెరిచారు. గతంలో మూడుసార్లు పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)