Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
365 మండలాల్లో కరువు.. 111 మండలాల్లో తీవ్రం.. 254 మండలాల్లో మధ్యస్థం
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The state government officially declared drought conditions across 365 mandals in 31 districts, classifying 111 as severely drought-affected and 254 as moderately affected.
Chief Secretary Sanjeev Ajaykumar Jaju issued a notification stating the drought declaration will remain in effect for six months from the gazette release date.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో 31 జిల్లాల పరిధిలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 111 మండలాలను ‘’ ప్రాంతాలుగా, మరో 254 మండలాలను ‘మధ్యస్థ కరువు’ ప్రాంతాలుగా వర్గీకరించింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘నేషనల్ మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్మెంట్’ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో సర్వే నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేసినట్లు సీఎస్ వెల్లడించారు. ఈ కరువు నోటిఫికేషన్ గెజిట్ విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అవసరమైతే మరిన్ని మండలాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)