Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Four militants from rival Naga factions were killed in an exchange of fire in Manipur's Noney district.
The clash occurred between the Zeliangrong United Front (ZUF) and the National Socialist Council of Nagalim (NSCN-IM) in Taodijing village.
Police stated they are investigating the circumstances, and local villagers fled their homes due to the violence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. (4 Militants Killed) మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టావోడైజింగ్ గ్రామంలో నాగా ప్రత్యర్థి వర్గాలైన జెలియాంగ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ (జెంచుయ్ వర్గం) జెడ్‌యూఎఫ్(జే), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్ఎస్సీఎన్-ఐఎం)కు చెందిన మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. జెడ్‌యూఎఫ్(జే)కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు…
కాగా, నాగా ప్రత్యర్థి వర్గాల ఘర్షణ, కాల్పులకు గ్రామస్తులు భయాందోళన చెందారు. తమ ఇళ్లను వీడి పారిపోయారు. ఇతరులను హెచ్చరించడానికి, ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామస్తులు హెచ్చరించారు. నాగా ప్రత్యర్థి వర్గాల మధ్య కొన్ని గంటల వరకు నిరంతరాయంగా కాల్పులు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)