Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు
By NT News telugu8 min read at Namasthe Telangana
In brief
According to the article, poor residents of YSR Nagar in Kazipet, Warangal district, who were allocated houses on government land in 2005 by the Congress government, are currently facing eviction threats and alleged violence from a local group backed by ruling party leaders to reclaim 12.37 acres of the land.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
గుడిసెలు వేసుకున్న పేదలకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కేటాయించింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన.. వారి నీడను . చేతులు కలిపిన అధికార పార్టీ పెద్దలు హనుమకొండ జిల్లా కాజీపేటలోని 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. వైఎస్ఆర్ కాలనీని కబళిం చేందుకు బుల్డోజర్లు, దింపి పేద ప్రజలను భయపెడుతున్నారు.
(నూర శ్రీనివాస్) వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ శివారులోని సర్వే నంబర్లు 64,70,71,72,73. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న కాజీపేట రైల్వే స్టేషన్కు 150 మీటర్లు, కాజీపేట చౌరస్తాకు కేవలం 50 అడుగుల దూరం. కాజీపేట పోలీస్స్టేషన్ దాటి పది అడుగుల దూరం వెళ్లగానే (సోమిడికి వెళ్లే దారి) ఎదురుగా ‘మైసమ్మతల్లి దేవాలయం’.. వైఎస్ఆర్నగర్ పేరుతో ఆర్చ్లాంటి గేటు. దాన్ని దాటుకొని 10 అడుగులు లోనికి వేయగానే పక్కపక్కనే మైసమ్మతల్లి, పోచమ్మతల్లి ఆలయాలు. వాటి వెనుకకు తొంగిచూస్తే అంతులేని విషాదం అలముకున్న మనుషుల గుంపు. వృద్ధులు, మహిళలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)