Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
43 వేల కోట్లు.. గంగపాలు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to a Bloomberg investigation, the central NDA government's 'Namami Gange' project has failed to meet its objectives of cleaning the Ganga river despite spending over Rs. 43,060 crore.
The investigation, which used satellite data and water tests with help from IIT Kharagpur, found that the river's water purity has not improved over the last decade and remains heavily polluted.
The report also alleged that unspent funds from the project and untreated industrial waste continue to flow into the river, posing health and environmental risks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, నవంబర్ 13: గంగానది శుద్ధే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పుష్కర కాలం కిందట ప్రారంభించిన ‘నమామీ గంగే’ ప్రాజెక్టు అనుకొన్న లక్ష్యాలను చేరలేదని తాజాగా తేలింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, నదీజలాలు ఇప్పటికీ పెద్దయెత్తున కలుషితంగానే ఉన్నాయని తేటతెల్లమయ్యింది. ఈ మేరకు ‘బ్లూమ్‌బెర్గ్’ ఓ పరిశోధనాత్మక నివేదికలో . గంగా నది కాలుష్యం, దాని ప్రక్షాళనకు కేంద్రం చేపట్టిన ప్రణాళికపై సంస్థ స్వయంగా దర్యాప్తు జరిపి ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
దాదాపు 2,500 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న గంగానదికి సంబంధించి నాసా, కోపర్నికస్ సంస్థల పదేండ్ల శాటిలైట్ డాటాను బ్లూమ్‌బెర్గ్ విశ్లేషించింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వతంత్రంగా నీటి పరీక్షలను నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పలు అంశాలను సేకరించింది. ఇందుకోసం ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నిపుణుల సాయాన్ని తీసుకొన్నది. కొన్ని నెలలపాటు కొనసాగిన ఈ పరిశీలనలో గంగా నదిలోని మెజారిటీ ప్రాంతాల్లో నీటి స్వచ్ఛత దశాబ్ద క్రితంతో పోలిస్తే ఏమాత్రం మెరుగుపడలేదని నివేదిక అభిప్రాయపడింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)