Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
5 రాష్ర్టాల్లో 13% ఓటర్ల తొలగింపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Statistics released by the Election Commission and state Chief Electoral Officers indicate that the Special Summary Revision (SUR) process resulted in a 13.24% decrease in the total number of registered voters across Uttar Pradesh, Uttarakhand, Goa, Punjab, and Manipur.
Approximately 2.29 crore voter names were removed, with Uttar Pradesh accounting for 90% of the total net reduction.
The data shows that about 2.89 crore names were initially removed in the draft stage, of which 0.84 crore were subsequently reinstated.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ర్టాల్లో ఓటర్ల సంఖ్య 13.24 శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఐదు రాష్ర్టాల్లో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 18.71 కోట్ల నుంచి 16.43 కోట్లకు తగ్గింది.
అంటే మొత్తం మీద సుమారు 2.29 కోట్ల మంది ఓటర్లు తగ్గారు. ఇది సుమారు 13.2 శాతానికి సమానం. రాష్ర్టాలన్నింటిలోకెల్లా అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్ మొత్తం తగ్గుదలలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. రెండో దశలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రకియను చేపట్టిన ఉత్తర ప్రదేశ్లో ఈ ప్రక్రియకు ముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితాలో 12.56 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 13.40 కోట్లుగా నమోదైంది. నికర నష్టం సుమారు 2.04 కోట్లు లేదా 13.24 శాతంగా ఉంది. ఐదు రాష్ర్టాల్లో ఇదే అత్యధికం. ఈ ముసాయిదా నుంచి సుమారు 2.89 కోట్ల పేర్లను తొలగించగా వాటిలో సుమారు 0.84…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)