Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
50 ఏళ్ల తర్వాత లోక్ సభ మాజీ స్పీకర్‌కు భూసేకరణ పరిహారం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The Patna High Court ruled in October 2026 that former Lok Sabha Speaker Meira Kumar is entitled to land acquisition compensation after the state government failed to prove the property legally became state land before 1946.
The court set aside the 2023 order by the district collector that had canceled the Jamabandi records and declared the land as public property.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆమె లోక్ సభ మాజీ స్పీకర్.. సీనియర్ రాజకీయ నేత. పార్లమెంట్ సభ్యురాలిగా దశాబ్దాలుగా పని చేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ గా ఉన్నారు.. ఆమెనే మీరాకుమార్. అంత అయిన మీరాకుమార్ కు 50 ఏళ్ల తర్వాత బీహార్ ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం పొందే హక్కు లభించింది. ఏంటీ ఇంత పెద్ద రాజకీయనేత, లోక్ సభ మాజీ స్పీకర్ కు 50 ఏళ్ల తర్వాత భూసేకరణ పరిహారం రావటం ఏంటీ అనే డౌట్ వస్తుంది కదా.. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..
2026 అక్టోబర్ 21న పాట్నా హైకోర్టు పిటిషన్‌ను అనుమతిస్తూ, సుమారు 50 ఏళ్ల క్రితం సేకరించిన భూమికి పరిహారం పొందేందుకు ఆమె అర్హురాలని తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఖతీం రజా ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాట్నా జిల్లా కలెక్టర్ 2023 ఏప్రిల్ 12న జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ, కుటుంబం పేరిట ఉన్న జమాబంది (భూమి రికార్డులు)ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)