Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
500 కోట్ల రూపాయల ఆడియో క్లిప్ ఏంటీ.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
On October 22, 2026, Manoj Jarange Patil released a 29-minute audio clip alleging a ₹500 crore bribe from the BJP to Maharashtra CM Eknath Shinde to weaken the Maratha reservation movement.
The MNS chief Raj Thackeray strongly criticized the BJP for using the clip to divide society and murder democracy, while CM Devendra Fadnavis ordered a forensic and cyber investigation into the clip's origins.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జరంగ్ పాటిల్ విడుదల చేసిన ఈ ఆడియో క్లిప్ తో బీజేపీ అవినీతి, మోసపూరిత బయటపడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి కుట్రపూరిత చర్యలతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని రాజ్ థాకరే తీవ్రస్థాయిలో ఆరోపించారు. మరోవైపు మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తుందని ఈ ఆడియోను బయటపెట్టినమనోజ్ జరంగ్ పాటిల్ ఆరోపించడంతో మహారాష్ట్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో రూ. 500 కోట్ల పేమెంట్ ఆరోపణలకు సంబంధించిన ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 22, 2026న మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ జరంగే పాటిల్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు మనోజ్ జరంగే పాటిల్‌ను కూల్ చేసేందుకు రూ. 500 కోట్లను సీఎం ఏకనాథ్ షిండేకు బీజేపీ ఇచ్చిందని, ఆ డబ్బును ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ అయిన డాక్టర్ శ్రీకాంత్ షిండే ద్వారా జరంగే పాటిల్‌కు చేరవేశారనేది ఆ క్లిప్ లోని సారాంశం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)