Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
558 మంది రిలీవ్ ఆర్డర్లు రద్దు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Directorate of Medical Education (DME) temporarily suspended the relieving orders of 558 employees who were transferred to the VIMSAR medical college in Visakhapatnam, following a report by 'Namasthe Telangana'.
The department directed the employees to return to their original workplaces and submit compliance reports until further orders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 11: వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 558 మంది ఉద్యోగుల రిలీవ్ ఆర్డర్లను నిలిపివేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘రిలీవ్ చేశారు.. పోస్టింగులు మరిచారు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ప్రచురితమైన కథనానికి వైద్యఆరోగ్యశాఖ స్పందించింది. వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ) రిలీవ్ ఉత్తర్వులను తాతాలికంగా నిలిపివేస్తూ సర్క్యులర్ జారీ చేశారు. డీఎంఈ, తెలంగాణ, కోఠి, హైదరాబాద్ నుంచి ఈ నెల 7న జారీచేసిన మోడిఫైడ్ ఆర్డర్స్లో భాగంగా వైటీవీవీపీకి బదిలీ చేయబడిన 558 మంది డాక్టర్లు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్, మినిస్టీరియల్…
అప్పటికే రిలీవ్ అయిన ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను రద్దు చేసి, వెంటనే వారు పనిచేస్తున్న పాత సంస్థలోనే తిరిగి చేరేలా చూడాలని అన్ని దవాఖానల సూపరింటెండెంట్లను ఆదేశించారు. వెంటనే కాంప్లెయిన్స్ రిపోర్ట్ పంపాలని పేర్కొన్నారు. డీఎంఈ సర్యులర్తో ఉద్యోగుల్లో వ్యక్తమైంది. తమ పోస్టింగులు, విధుల నిర్వహణపై పూర్తి స్పష్టతతో కూడిన శాశ్వత ఉత్తర్వులు వెలువడేదాకా పాతచోటే కొనసాగుతామని తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)