Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
6 నెలల్లో 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్ బదిలీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that Judge Ravikumar Diwakar, who issued 36 death sentences in 16 months, was transferred from the Fast Track Court-3 to the Family Court in Muzaffarnagar.
The article notes that his transfer was approved by the judicial department and that he will now serve as the Additional Principal Judge of the Family Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముజఫర్‌నగర్: వరుసగా మరణశిక్షలు విధించి సృష్టించిన జడ్జి రవి కుమార్ దివాకర్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు తాజాగా న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ముజఫర్‌నగర్‌లోని ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ముజఫర్‌నగర్‌లో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్షలు విధించి దివాకర్ వార్తల్లో నిలిచారు. అంతకుముందు బరేలీలోనూ 13 మందికి మరణశిక్షలు విధించారు. మొత్తంగా 16 నెలల్లో 36 మరణశిక్షలు విధించిన జడ్జిగా ఆయన గుర్తింపు పొందారు. ముజఫర్‌నగర్, షామ్లీ జిల్లాలకు సంబంధించిన…
దివాకర్ ముజఫర్‌నగర్‌లో పనిచేసిన సమయంలో ఆయన కోర్టులో పెండింగ్‌లో ఉన్న 97 కేసుల ఫైళ్లను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అప్పటి జిల్లా, సెషన్స్ జడ్జి బీరేంద్ర కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఆగస్టులో ఈ ఫైళ్లను ఉపసంహరించారు. ఈ విషయంపై కూడా దివాకర్ ప్రశ్నలు లేవనెత్తారు. జ్ఞానవాపి మసీదు సర్వే ఆదేశాలతోనూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల తనకు కేటాయించిన గన్ మెన్‌ను తొలగించడంపై యూపీ డీజీపీకి లేఖ సైతం రాశారు. తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు-2 ప్రిసైడింగ్ అధికారి, అదనపు సెషన్స్ జడ్జి శివ్ కుమారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు-3కు బదిలీ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)