Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
7 వేల800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు టెండర్లు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
TGREDCO and TGGENCO issued tenders for a total of 7,800 MW of renewable energy capacity, including 2,000 MW of FDRE and 3,000 MW of solar with battery storage.
A pre-bid meeting was held in Hyderabad on October 22, 2026, where 190 bidders attended. TGREDCO Vice Chairman Musharraf Faruqui and TGGENCO Chairman S.
Harish assured participants of transparency and adherence to rules.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఇంధన నిల్వ సామర్థ్యాలను పెంపొందించే దిశగా టీజీఆర్ఈడీసీఓ (TGREDCO), టీజీజెన్కో (TGGENCO) సంస్థలు మొత్తం 7,800 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు టెండర్లను జారీ చేశాయి. ఈ టెండర్లకు సంబంధించి గురువారం (2026, అక్టోబర్ 22) హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా సుమారు 120 మంది, ప్రత్యక్షంగా 70 మంది చొప్పున మొత్తం 190 మంది వరకు బిడ్డర్లు పాల్గొన్నారు.
TGREDCO ద్వారా 2,000 మెగావాట్ల FDRE: స్థిరమైన, అవసరానికి అనుగుణంగా సరఫరా చేయగల పునరుత్పాదక విద్యుత్ (Firm and Dispatchable Renewable Energy) – RTC కొనుగోలుకు టెండర్లు జారీ చేశారు. కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లు కాగా, గరిష్ఠంగా 1,000 మెగావాట్ల వరకు బిడ్ దాఖలు చేయవచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)