Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
75 ఏళ్ల పాత ఆలోచనల్లో వాషింగ్టన్.. అమెరికా పెత్తందారీ ఆలోచనలతోనే యుద్ధాలు: జెఫ్రీ సాక్స్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that American economist Jeffrey Sachs stated at a Varanasi symposium that US and Western hegemony, along with outdated 1950s ideologies, are the primary drivers of current global conflicts.
He criticized the US and European nations for maintaining an imperial 'boss' mentality, pointed to demographic shifts favoring Asia and Africa, and projected India to become the world's largest economy by 2100.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికా ప్రముఖ ఆర్థిక వేత్త, విదేశీ విధాన నిపుణుడు జెఫ్రీ సాక్స్ ప్రపంచ రాజకీయాలపై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వారణాసి వేదికగా జరిగిన 'అరిస్టాటిల్-కొన్ఫ్యూషియస్ సింపోజియం'లో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, వెస్ట్రన్ దేశాల అహంకార ధోరణే ప్రపంచంలో జరుగుతున్న అనర్థాలకు, యుద్ధాలకు అసలు కారణమని కుండబద్దలు కొట్టారు.
ఆధునిక ప్రపంచంలో ఎలా బతకాలో అమెరికాకు ఇంకా అర్థం కావడం లేదని సాక్స్ విమర్శించారు. అగ్రరాజ్యం ఇప్పటికీ 1950 నాటి పాత భావజాలంలోనే ఉండిపోయిందని, ప్రపంచాన్ని తామే శాసించాలనే "బాస్" మెంటాలిటీ నుంచి బయటపడలేకపోతోందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి తీరును ఎద్దేవా చేస్తూ.. ఆయన ఇంకా చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తూ ప్రపంచమంతా తమ గుప్పిట్లోనే ఉండాలని భావిస్తున్నారని చేశారు. కేవలం అమెరికా మాత్రమే కాకుండా.. యూరోపియన్ దేశాలు కూడా పాత సామ్రాజ్యవాద భావనల నుంచే బయటకు రాలేలేకపోతున్నాయని ఆక్షేపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)