Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
8 లక్షల కోట్లు పెరిగిన సంపద
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Domestic stock markets rallied ahead of Diwali, with the Sensex gaining 1.66% and the Nifty 50 gaining 1.68%, driven by record quarterly profits from Reliance Industries and a surge in foreign institutional investment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై, నవంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. దీపావళి పండుగ కంటే ముందే సూచీలు . వరుసగా మూడోరోజూ సోమవారం సూచీ ఏకంగా రెండు శాతం వరకు లాభపడింది. దేశీయంగా అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడం, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు దిగిరావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి.
చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,233.25 పాయింట్లు లేదా 1.66 శాతం లాభపడి 75,692.78 వద్ద స్థిరపడింది. సెప్టెంబర్ 7 తర్వాత సూచీకి ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు కావడం విశేషం. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 387.70 పాయింట్లు లేదా 1.68 శాతం అందుకొని 23,440.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ కూడా ఐదు వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో మదుపర్ల సంపర రూ.8 లక్షల కోట్ల మేర పెరిగింది. కార్పొరేట్ సంస్థల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండటంతో ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి..దేశీయ స్థూల ఆర్థిక సూచీకలు కూడా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)