Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
89 రన్స్‌కే ఆలౌట్.. 244 పరుగుల తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the fourth ODI at Bay Oval in Mount Maunganui, New Zealand defeated India by 244 runs.
India's batting collapsed for 89 runs, with Matt Henry taking 6/27.
New Zealand, powered by Will Young's century, scored 333 runs to take a 1-2 lead in the five-match series.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
India vs New Zealand: మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. కివీస్ స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ (6/27) నిప్పులు చెరిగే బౌలింగ్‌కు ఇండియన్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో, టీమిండియా కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–2 తో రేసులోకి దూసుకొచ్చింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.
9 పరుగులకే 4 వికెట్లు.. కోలుకోలేకపోయిన భారత్:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)