Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
99 ఏళ్ల వయసులో.. విమానం రెక్కలపై నిలబడి..
By Eenadu||3 min read at Eenadu
In brief
99-year-old Helga Doff from Germany set a new Guinness World Record as the oldest female wingwalker by standing on a biplane's wings for eight minutes over Gloucestershire, England.
She broke the previous record held by 97-year-old Betty Bromage and raised funds for an air ambulance charity, with her video going viral online.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇతరుల స్ఫూర్తితో సాహసాలు చేసే వారు కొందరుంటారు.. అలాగే వాళ్లు సాధించిన రికార్డుల్ని ప్రేరణగా తీసుకొని.. వాటిని బద్దలుకొట్టడానికి సైతం ప్రయత్నిస్తుంటారు. జర్మనీకి చెందిన 99 ఏళ్ల హెల్గా డఫీ ఇదే కోవకు చెందుతుంది.
ఇతరుల స్ఫూర్తితో సాహసాలు చేసే వారు కొందరుంటారు.. అలాగే వాళ్లు సాధించిన రికార్డుల్ని ప్రేరణగా తీసుకొని.. వాటిని బద్దలుకొట్టడానికి సైతం ప్రయత్నిస్తుంటారు. జర్మనీకి చెందిన 99 ఏళ్ల హెల్గా డఫీ ఇదే కోవకు చెందుతుంది. ఇటీవలే బైప్లేన్ విమానం రెక్కలపై నిలబడి కొన్ని నిమిషాల పాటు గాల్లో విహరించిన ఈ బామ్మ.. ‘ప్రపంచంలోనే వయోధిక మహిళా వింగ్ వాకర్’గా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది. తద్వారా గత రికార్డును బద్దలుకొట్టడమే కాదు.. ఓ మంచి పని కోసం నిధులు కూడా సమీకరించింది. ప్రస్తుతం ఈ బామ్మ ప్రపంచ రికార్డుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో.. ఆమె సాహసాన్ని, మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)